Ante Sundaraniki Kerala Tour | Nani | అంటే సుందరానికి, దసరా ప్యాన్ ఇండియా సినిమాలు కావు | ABP Desam

2022-06-05 4

Ante Sundaraniki సినిమా కోసం హీరో నాని, నజ్రియా కేరళలో ప్రెస్ మీట్ పెట్టారు. అంటే సుందరానికి, దసరా రెండు ప్యాన్ ఇండియా కావన్నారు హీరో నాని. తన సినిమాల కోసం దేశవ్యాప్తంగా ఎదురు చూసే పరిస్థితి లేదన్నారు.

Videos similaires